716 total views , 27 views today
Q) ఈ క్రింది ఏ సంస్థ “AX – 1/Axion – 1” అనే మిషన్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇటీవల పంపించింది?
A) NASA
B) ISRO
C) DRDO
D) Space X
Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “ఎయిర్ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్” జరిగింది?
A) బెంగళూర్
B) ఎలహంక
C) హైదరాబాద్
D) న్యూ ఢిల్లీ
Q) “One Station – One Product” అనే స్కీం ని ఇటీవల ఈ క్రింది ఏ రైల్వే జోన్ ప్రారంభించింది?
A) South
B) Western
C) South Central
D) Eastern
Q) UNO సంస్థ తాజా నివేదికలో 2100 సంవత్సరానికి భూ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగి వాతావరణం తీవ్ర మార్పులకు లోనవుతుంది అని వెల్లడించింది?
A) 4.60C
B) 3.80C
C) 2.80C
D) 5.80C
Q) సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
A) 1963
B) 1964
C) 1958
D) 1959