Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) భారత కేంద్రo ఇటీవల 15 సంవత్సరాలు దాటిన వాహనాల సమర్ధత కోసం ATS లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ATS కు పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి?

A) Automatic Test Service
B) Automatic Travels Stations
C) Automated Testing Stations
D) Automated Traffic Stations

View Answer
C

Q) “G – 20 సమ్మిట్ – 2023” కి చీఫ్ కోఆర్డినేటర్ గా ఇటీవల ఎవరిని నియమించారు?

A) మనోజ్ సిన్హా
B) హర్ష వర్ధన్ ష్రింగ్లా
C) సుబ్రహ్మణ్యo జై శంకర్
D) రాజీవ్ రంజన్

View Answer
B

Q) “షాహిన్ – III” అనే బాలిస్టిక్ మిస్సైల్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది?

A) ఇరాన్
B) యు ఏఈ
C) ఒమన్
D) పాకిస్థాన్

View Answer
D

Q) ఈ క్రింది ఏ వ్యక్తి సంగీత నాటక అకాడమీ, లలితకళా అకాడమీ అవార్డులని ఇటీవల ప్రధానం చేశారు?

A) రామ్ నాథ్ కోవింద్
B) వెంకయ్య నాయుడు
C) నరేంద్ర మోడీ
D) అమిత్ షా

View Answer
B

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అడవీ జంతువులకి లీగల్ రైట్స్ ని ఇచ్చింది?

A) నార్వే
B) బ్రెజిల్
C) ఈక్వెడార్
D) కాంగో

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!