Q) “INAS – 316” అనే ఎయిర్ క్రాఫ్ట్ ని ఇటీవల ఈ క్రింది ఏ షిప్ మీద కమిషన్ చేశారు?
A) INS – హన్సా
B) INS – విశాఖ పట్నం
C) INS – జలాశ్వ
D) INS – రుస్తుం
Q) “IIP – Indian Institute of Petroleum” ఎక్కడ ఉంది?
A) మంగళూర్
B) నాసిక్
C) పోర్ట్ బ్లెయిర్
D) డెహ్రాడూన్
Q) ఇండియాలో మొట్టమొదటిసారిగా జైలు ఖైదీల కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం పర్సనల్ లోన్స్ ని ఇటీవల ప్రారంభించింది?
A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) జార్ఖండ్
D) మధ్య ప్రదేశ్
Q) “ఖజిరంగా నేషనల్ పార్క్”ఏ రాష్ట్రంలో ఉంది?
A) సిక్కిం
B) ఒడిషా
C) త్రిపుర
D) అస్సాం
Q) “Chemical Khichdi: How I Hacked My Mental Health” పుస్తక రచయిత ఎవరు?
A) జుంపా లహరి
B) రీమా ఖగ్తీ
C) అపర్ణా పిరమల్ రాజే
D) సుధా మూర్తి