Q) ఆసియాలోనే అతి పెద్ద మురుగు శుద్ధి ప్లాంట్ (Sewarage Treatment Plant) ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) ఇండోర్
B) బరోడా
C) గాంధీ నగర్
D) ఓక్లా
Q) ఈక్రింది వానిలో ISS – “ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్”లో సభ్యదేశాలు ఏవి?
A) యుఎస్ ఏ, ఫ్రాన్స్, యుకె, రష్యా, జపాన్
B) యుఎస్ ఏ, కెనడా, చైనా, రష్యా, ఇజ్రాయెల్
C) యుఎస్ ఏ, రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
D) యుఎస్ ఏ, ఇండియా, రష్యా, యుకె, జపాన్.
Q) “వరల్డ్ పార్కిన్ సన్స్ డే” ని ఏ రోజున జరుపుతారు?
A) ఏప్రిల్,12
B) ఏప్రిల్,11
C) ఏప్రిల్,9
D) ఏప్రిల్,13
Q) NTCA గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల NTCA – 20వ సమావేశం అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కి టైగర్ రిజర్వ్ లో జరిగింది.
2.NTCA ని 2005 లో ఒక రాజ్యాంగ బద్ధ సంస్థగా అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ప్రఖ్యాత O. హెన్రీ అవార్డుని అమర్ మిత్రా గెలుచుకున్నారు.
2. అమర్ మిత్రా ప్రముఖ బెంగాలీ కవి.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2