Q) UPSC చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) VK సిన్హా
B) మనోజ్ సోని
C) పంకజ్ కుమార్
D) రాజీవ్ చంద్రశేఖర్
Q) పాకిస్థాన్ ప్రధానిగా ఇటీవల ఎవరు నియామకo/ ఎన్నికయ్యారు?
A) ఇమ్రాన్ ఖాన్
B) బెన జీర్ భుట్టో
C) నవాజ్ షరీఫ్
D) షేహబాజ్ షరీఫ్
Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి? (మార్చినెల కి సంబంధించి)
1. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మార్చ్ మెన్స్ – రవీంద్ర జడేజా.
2. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మార్చి ఉమెన్స్ – రాచెల్ హెయిన్ (ఆస్ట్రేలియా).
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “ఖాంగ్రా టీ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) “ఖాంగ్రా టీ” కి అస్సాం ప్రసిద్ది.
B) దీనికి 2005 లో భారత ప్రభుత్వంచే GI ట్యాగ్ లభించింది
C) ఇటీవల ఈ “టీ” కి యూరోపియన్ కమిషన్ GI Tag ఇచ్చింది
D) None
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. మార్చి నెలకు సంబంధించి CPI ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం – 6. 95 %.
2.RBI నియమాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 – 6 % మధ్య ఉండాలి.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు