Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) తెలంగాణ, మహారాష్ట్ర లోని ఈ క్రింది ఏ నదిపై ఇటీవల పుష్కరాలు జరుగనున్నాయి?

A) గోదావరి
B) కృష్ణా
C) పెన్ గంగా
D) ప్రాణహిత

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో “రోప్ వే” ప్రమాదం జరిగింది?

A) ఛత్తీస్ ఘడ్
B) మధ్య ప్రదేశ్
C) జార్ఖండ్
D) ఒడిషా

View Answer
C

Q) ఈక్రింది ఏ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ల కోసం ఇటీవల ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసింది?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) తెలంగాణ

View Answer
D

Q) జ్ఞాన పీఠ్ అవార్డుల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.56వ జ్ఞానపీఠ్ అవార్డు 2021 – నీలమణి ఫూకాన్.
2. 57వ జ్ఞానపీఠ్ అవార్డు – దామోదర్ మౌజో.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “మాధవ్ పూర్ గేడ్ ఫెయిర్” ఇటీవల ఈక్రింది ఏ రాష్ట్రం లో జరిగింది?

A) పంజాబ్
B) రాజస్థాన్
C) అస్సాం
D) గుజరాత్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
26 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!