Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “ఉమియా మాతా దేవాలయం” ఏ రాష్ట్రంలో ఉంది?

A) మధ్య ప్రదేశ్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B

Q) IPL చరిత్రలోనే మొదటిసారిగా రిటైర్ట్ అవుట్ గా ఇటీవల నిలిచిన వ్యక్తి ఎవరు?

A) హెట్ మెయర్
B) రోహిత్ శర్మ
C) విరాట్ కోహ్లీ
D) రవి చంద్రన్ అశ్విన్

View Answer
D

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం “ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్” అవార్డులని ఇటీవల ప్రకటించింది?

A) గుజరాత్
B) మధ్య ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల FAO, Arbor Day Foundation లు కలిసి “2021- Tree City of the World” లను ప్రకటించారు.
2. ఈ “2021- Tree City of the World” లిస్టులో ఇండియా నుండి ముంబై, హైదరాబాద్ లు చేర్చబడ్డాయి/ గుర్తించబడ్డాయి.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) హెలీనా (Helina – ATGM) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల దీనిని రాజస్థాన్ లోని పోఖ్రాన్లో DRDO, Indian Army కలిసి విజయవంతంగా పరీక్షించాయి
2.దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్ నుండి విజయవంతంగా ప్రయోగించారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!