Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) RWSA – “రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2018 – 19లో ప్రారంభించారు.
2. పంచాయితీ రాజ్ వ్యవస్థల్లోని సంస్థల్లో పరిపాలన సౌలభ్యలను పెంచేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) కావేరి నదిలోని జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ పదార్థాలపై చేసిన పరిశోధన టీం కి ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ హెడ్ గా వ్యవహరించింది?

A) IIT – Madras
B) IICT – Hyderabad
C) ISRO
D) IISC – Bengalur

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “జూనియర్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ – 2022” దక్షిణాఫ్రికాలో జరిగాయి.
2. ఈ హాకీ పోటీల్లో జర్మనీ 3 – 0తో ఓడించి నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది?
1.WTO ప్రకారం గ్లోబల్ వాణిజ్య వృద్ధిరేటు 2022లో 3 % ఉండనుంది.
2. ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ – Ngozi Okonjo – Iweala.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Ey ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ – 2021” గా ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి నిలిచారు?

A) కిరణ్ మజుందార్ షా
B) ఫాల్గుణి నాయర్
C) గౌతమ్ అదానీ
D) ముఖేష్ అంబానీ

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!