Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు BPCL (భారత్ పెట్రోలియం) సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) Google
B) Microsoft
C) IBM
D) Paytm

View Answer
B

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి మొదటి “లతా దీనానాథ్ మాంగేష్కర్ అవార్డు” ని ఇటీవల ఇవ్వనున్నారు?

A) సుశీల
B) హరిహరన్
C) నరేంద్ర మోడీ
D) SP బాలసుబ్రహ్మణ్యం

View Answer
C

Q) ఇటీవల జరిగిన “అమృత్ సమాగం” కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?

A) PM నరేంద్ర మోడీ
B) వెంకయ్య నాయుడు
C) రామ్ నాథ్ కోవింద్
D) అమిత్ షా

View Answer
D

Q) మొట్టమొదటి “ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్ ఆర్చరీ” పోటీలు ఈ క్రింది ఏ నగరంలో జరగనున్నాయి?

A) జంషెడ్ పూర్
B) పూణే
C) న్యూ ఢిల్లీ
D) బెంగళూరు

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోని పట్టణ అభివృద్ధికి దోహదపడేలా ADB రెండు మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వనుంది?

A) అస్సాం
B) సిక్కిం
C) నాగాలాండ్
D) మిజోరాం

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
27 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!