Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “World Chagas Disease Day” ఏ రోజున జరుపుతారు?

A) ఏప్రిల్ 13
B) ఏప్రిల్ 14
C) ఏప్రిల్ 12
D) ఏప్రిల్ 11

View Answer
B

Q) తాజాగా భారత వైమానిక దళ హెలికాప్టర్ లలో ఈ క్రింది ఏ హెలికాప్టర్ సుదీర్ఘంగా 7 1/2 గంటల పాటు 1910km ప్రయాణించి రికార్డు సృష్టించింది?

A) చినూక్
B) చేతన్
C) మేఘ
D) జాగ్వర్

View Answer
A

Q) పాకిస్తాన్ కు ఎన్నవ ప్రధానమంత్రిగా షేహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది?

A) 29వ
B) 28వ
C) 24వ
D) 23వ

View Answer
D

Q) “ఇంటర్నేషనల్ గాంధీ అవార్డు ఫర్ లెప్రసీ 2021” ని ఈ క్రింది ఏ వ్యక్తులకు ఏ సంస్థకు ఇచ్చారు?

A) వెంకయ్య నాయుడు
B) సహయోగ్ కుష్ ట యజ్ఞ ట్రస్ట్
C) భూషణ్ కుమార్
D) సహయోగ్ కుష్ ట యజ్ఞ ట్రస్ట్ & భూషణ్ కుమార్

View Answer
D

Q) “నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్స్” ఇటీవల ఎక్కడ జరిగాయి?

A) న్యూ ఢిల్లీ
B) నాగపూర్
C) జంషెడ్ పూర్
D) చెన్నై

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
17 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!