Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “ఇండియన్ ఎయిర్ ఫోర్స్ -IAF” భారత వెపన్ (ఆయుధ) సంపత్తిని మెరుగుపరిచేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) ఐఐటీ – బాంబే
B) ఐఐటీ – మద్రాస్
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐసిటీ – హైదరాబాద్

View Answer
B

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన డోర్నియర్ – 228 ని ఈ క్రింది ఏ రెండు ప్రాంతాల మధ్య టెస్ట్ ఫ్లైట్ చేశారు?

A) ఢిల్లీ – లక్నో
B) దిబ్రూఘార్ (అస్సాం) – పాసిఘట్ (అరుణాచల్ ప్రదేశ్)
C) గౌహటి – దిస్పూర్
D) కోల్ కత్తా – దిస్పూర్

View Answer
B

Q) ఈ క్రింది ఏ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని ఇటీవల ఎత్తివేశారు?

A) గోధుమలు
B) పెట్రోల్
C) ఆటో మొబైల్
D) కాటన్ (ప్రత్తి)

View Answer
D

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “నెప్ట్యూన్ క్రూయిజ్ మిస్సైల్” ఏ దేశానికి చెందినది?

A) రష్యా
B) నార్త్ కొరియా
C) యుఎఈ
D) ఉక్రెయిన్

View Answer
D

Q) వరల్డ్ బ్యాంకు ప్రకారం 2022 – 23 జి.డి.పి వృద్ధి రేటు ఎంత ఉంది?

A) 8 %
B) 8.2 %
C) 9.2 %
D) 9 %

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
14 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!