Current Affairs Telugu April 2022 For All Competitive Exams

702 total views , 13 views today

Q) NABH యొక్క చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) మనోజ్ సోనీ
B) మహేష్ వర్మ
C) రాజీవ్ శర్మ
D) రాజేష్

View Answer
B

Q) ఇటీవల క్లైమేట్ యాక్షన్ గ్రాంట్ క్రింద ఇన్నోవేటర్స్ కి UNDP ఎంత మొత్తాన్ని ప్రకటించింది?

A) 5.2మిలియన్ డాలర్లు
B) 4.5మిలియన్ డాలర్లు
C) 2.2మిలియన్ డాలర్లు
D) 4.0మిలియన్ డాలర్లు

View Answer
C

Q) CO 2 ని ఒడిసిపట్టేందుకు (క్యాప్చర్) NTPC ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐటీ – బాంబే
C) ఐఐటీ – గువాహటి
D) ఐఐటీ – ఢిల్లీ

View Answer
C

Q) HAL ఇటీవల ఈ క్రింది ఏ దేశంకి చేతక్ హెలిక్యాప్టర్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?

A) ఇజ్రాయెల్
B) నైజీరియా
C) యుఎఈ
D) మడగాస్కర్

View Answer
B

Q) క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల ఇండియా యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రైళ్లను జపాన్ ఇండియాకి పంపించింది.
2.”E5 శింఖన్ సేన్ సిరీస్ ట్రైన్స్” పేరు గల ఈ ట్రైన్స్ ని హిటాచి కవాసకి సంస్థలు రూపొందించాయి. కాగా ట్రైన్ 320Kmph వేగంతో నడవగలవు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
19 × 27 =