Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “World Autism Awareness Day” ఏ రోజున జరుపుతారు?

A) ఏప్రిల్ 2
B) ఏప్రిల్ 1
C) మార్చి 31
D) మార్చి 30

View Answer
A

Q) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంలో లిథియం, కోబాల్ట్ వెలికితీత కోసం ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) చిలీ
B) దక్షిణాఫ్రికా
C) ఆస్ట్రేలియా
D) మోజాంబీక్

View Answer
C

Q) ఈ క్రింది ఏ రెజిమెంట్ “Presidents Color” అవార్డుని ఇటీవల పొందారు?

A) 20 – డోగ్రా & 21 డోగ్రా
B) 20 డోగ్రా & గెద్రా సిట్రి
C) జోజిలా
D) సిట్టాంగ్ & యెనాoగ్యాంగ్

View Answer
A

Q) UAE కి చెందిన లులూ అనే సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 3500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది?

A) తమిళనాడు
B) ఆంధ్ర ప్రదేశ్
C) తెలంగాణ
D) మహారాష్ట్ర

View Answer
A

Q) ఇటీవల జరిగిన “3వ SAFF – సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, అండర్ – 18 మహిళల ఛాంపియన్షిప్ – 2022” లో ఈ క్రింది ఏ దేశం విజేతగా నిలిచింది?

A) చైనా
B) జపాన్
C) ఇండియా
D) బంగ్లాదేశ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
18 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!