720 total views , 31 views today
Q) “పంజాబ్ నేషనల్ బ్యాంక్” ని ఎవరు స్థాపించారు?
A) HJ బాబా
B) సిడి దేశ్ ముఖ్
C) లాలా లజపతి రాయ్
D) నిరన్ డే
Q) 2023లో కి “స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్” ఏ దేశంలో జరగనుంది?
A) బంగ్లాదేశ్
B) దక్షిణాఫ్రికా
C) కెన్యా
D) ఇండియా
Q) “Him Prahari” అనే కార్యక్రమాన్ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) ఉత్తరాఖండ్
B) జార్ఖండ్
C) మధ్య ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్
Q) 20వ “ఇండియా – ఫ్రాన్స్” జాయిoట్ స్టాఫ్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?
A) న్యూ ఢిల్లీ
B) పారిస్
C) బియారిట్జ్
D) ముంబయి
Q) ఇటీవల “స్వనిధి సే సమృద్ధి” అనే పథకాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది?
A) గ్రామీణాభివృద్ధి
B) మహిళా, శిశు సంక్షేమo
C) ఆరోగ్యం
D) హౌజింగ్, పట్టణ వ్యవహారాలు