Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఏప్రిల్ 14న ఈ క్రింది ఏ రాష్ట్రం “Equality Day” గా జరపాలని నిర్ణయించింది?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) తమిళనాడు
D) పంజాబ్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల”Iron Beam” అనే మిసైల్ రక్షణ వ్యవస్థని ఇజ్రాయిల్ విజయవంతంగా ప్రయోగించింది.
2. లేజర్ బీమ్ ద్వారా పనిచేసే ఈ రక్షణ వ్యవస్థ రాకెట్లను UAV లను, మోర్టార్స్ ని, మిస్సైల్స్ ని ఎదుర్కొని రక్షణ ఇవ్వగలదు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 2
D) 1

View Answer
A

Q) 2023 – పురుషుల హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది?

A) కటక్
B) భువనేశ్వర్
C) పూణే
D) జబల్ పూర్

View Answer
B

Q) “I Sea Pondy – 2022” అనే బీచ్ ఫెస్టివల్ ని ఇటీవల ప్రారంభించారు?

A) అమిత్ షా
B) స్టాలిన్
C) తమిళ సై సౌందర్య రాజన్
D) PM నరేంద్ర మోడీ

View Answer
C

Q) ఇటీవల PM నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ ప్రాంతంలో KK పటేల్ సూపర్ హాస్పిటల్ ప్రారంభించారు?

A) ఇండోర్ (MP)
B) భుజ్ (గుజరాత్)
C) వడోదర (గుజరాత్)
D) గాంధీ నగర్ (గుజరాత్)

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
3 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!