Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) “రొంగాలి బోహాగ్ బీహు ఫెస్టివల్ – 2022” ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం జరుపుకుంది?

A) అస్సాం
B) మణిపూర్
C) ఒడిషా
D) జార్ఖండ్

View Answer
A

Q) “Land for life Award” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి UNCCD ఇస్తుంది.
2. 2021 గాను ఈ అవార్డుని రాజస్థాన్ కి చెందిన”Familial Forestry” కి ఇచ్చారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈక్రింది ఏ వ్యక్తికి ఇటీవల “మాల్కొమ్ ఆదిశేషయ్య అవార్డు” ఇచ్చారు?

A) అభిజిత్ బెనర్జీ
B) ఊర్జిట్ పటేల్
C) శక్తికాంతా దాస్
D) ప్రభాత్ పట్నాయక్

View Answer
D

Q) “World Art Day” ఏ రోజున జరుపుతారు?

A) ఏప్రిల్ 15
B) ఏప్రిల్ 16
C) ఏప్రిల్ 17
D) ఏప్రిల్ 14

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల PM నరేంద్ర మోడీ “PM సంగ్రహాలయ్” ని ప్రారంభించారు.
2. ఈ “PM సంగ్రహాలయ్”డిజిటల్ పేమెంట్ల కోసం అఫిషియల్ డిజిటల్ పెమేంట్స్ పార్టనర్ గా “Paytm” ఉండనుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!