Q) “CBIC – Central Board of Indirect Taxes and Customs” ప్రస్తుత చైర్మన్ ఎవరు?
A) మనోజ్ సోనీ
B) వివేక్ జోహ్రీ
C) రామ్ దరశ్ శర్మ
D) మహేష్ వర్మ
Q) ఈ క్రింది ఏ రోజున హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు?
A) 1970, ఏప్రిల్,15
B) 1972, ఏప్రిల్,15
C) 1973, ఏప్రిల్,15
D) 1971, జనవరి,25
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “బార్బరా ఫారెస్ట్” ని పర్యాటకుల కోసం అనుమతిoచనున్నారు.
2. ఒడిశాలోని బార్బరా ఫారెస్ట్ ఆసియాలో అతిపెద్ద టేక్ ఫారెస్ట్.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “Poila Boisakh” అనే నూతన సంవత్సరాన్ని ఇటీవల ఈక్రింది ఏ దేశం జరుపుకుంది?
A) బంగ్లాదేశ్
B) శ్రీలంక
C) మారిషస్
D) థాయిలాండ్
Q) “సీమా దర్శన్ ప్రాజెక్ట్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని గుజరాత్ ప్రభుత్వం, BSF-“Border Security Force” కలిసి ప్రారంభించాయి.
2. ఇండో – పాక్ సరిహద్దుల్లో (గుజరాత్) బార్డర్ టూరిజం ని పెంపొందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు