Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం పట్టణ స్థానిక సంస్థల్లో (ULB) స్త్రీలకి 33% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది?

A) గుజరాత్
B) అస్సాం
C) మణిపూర్
D) నాగాలాండ్

View Answer
D

Q) ఈ క్రింది ఏ నగరంలో “గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్” ఇటీవల ఎక్కడ జరిగింది?

A) ముంబయి
B) గాంధీ నగర్
C) పూణే
D) హైదరాబాద్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల తమిళనాడులో “Seaweed Park” ని ఏర్పాటు చేయనున్నట్లు ఫిషరీస్, పశు సంవర్ధక శాఖ ప్రకటించింది.
2.”PMKSY- PM కిసాన్ సంపద యోజన” పథకం లో భాగంగా దీనిని ప్రారంభించారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “UDAN – ఉడాన్ స్కీం” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని 2017 లో ప్రారంభించారు.
2. ప్రాంతీయ విమాన సర్వీసులను పెంచి, విమాన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో ప్రజలకి అందించేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలపూర్తి దేశీయపరిజ్ఞానంతో రూపొందించిన స్పెషలిస్ట్ వెహికిల్స్ని ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశపెట్టారు.
2. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగారూపొందించిన ఈ స్పెషలిస్ట్ స్కిల్స్ ని చీఫ్ఆఫ్ ఆర్మీస్టాఫ్ mm నర్వానేఆర్మీలోకి ప్రవేశపెట్టారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
13 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!