Q) “The Boy who wrote a constitution” పుస్తక రచయిత ఎవరు?
A) BR అంబేద్కర్
B) BN రావు
C) రాజేష్ తల్వార్
D) HV కామత్
Q) “world voice day” గురించి కింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1999 నుండి ప్రతి సం,,రంApril,16న”Society of laryngology voice”సంస్థ జరుగుతుంది.
2.2022యొక్క మోటో- lift your voice”.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) E-DAR (Digitized Detailed Accident Report) గురించి క్రిందివానిలో సరైనదిఏది?
1.దీనినిరోడ్డురవాణాహైవేల మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసింది
2.వివిధరకాలఇన్సూరెన్స్ సంస్థలతో దీనినికనెక్ట్ చేసియాక్సిడెంట్ ఐనవారికి తొందరగాఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకుదీనినిప్రారంభించారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) NHPC ఈ క్రింది ఏ రాష్ట్రంతో ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసేందుకు MOU కుదుర్చుకుంది?
A) ఒడిషా
B) పంజాబ్
C) హిమాచల్ ప్రదేశ్
D) హర్యానా
Q) ఈ క్రింది ఏ రోజున”save the Elephant day” జరుపుతారు?
A) April,15
B) April,16
C) April,14
D) April,17