Q) E- NAM గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని April,14,2016లో pm నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. దేశవ్యాప్తంగా రైతుల యొక్క సరుకుల ని ఎక్కడైనా వారికి నచ్చిన ధరలకు అమ్ముకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల నేషనల్ మైనార్టీ కమిషన్ చైర్మన్ గా “ఇక్బాల్ సింగ్ లాల్ పురా”నియామకం అయ్యారు.
2. జాతీయ మైనారిటీ కమిషన్ని 1992లో NCM Act ద్వారా ఏర్పాటు చేశారు. 1993, may, 17 నుండి పనిచేయడం ప్రారంభించింది.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల “water ways conclave – 2022″ఎక్కడ జరిగింది?
A) హౌరా
B) దిబ్రూగర్
C) లక్నో
D) వారణాసి
Q) “ఎక్సర్సైజ్ క్రిపాన్ శక్తి “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇండియన్ ఆర్మీ యొక్క త్రిశక్తి క్రాప్స్ ఏర్పాటు చేసింది.
2. ఇదిసిలిగురి దగ్గర గలTFFR – తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజేస్ లో ఏర్పాటు చేశారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల ఇండియాలోwarm vaccin ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) Corbe Vax
B) Myn Vax
C) Covid Vax
D) CoVax