Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ప్రస్తుత AEC – అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు?

A) పవన్ బసు
B) రిషి ధావన్
C) KN వ్యాస్
D) RD దేశాయ్

View Answer
C

Q) వలసలని తెలుసుకునేందుకు MTS – migration Tracking system నీ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?

A) మహారాష్ట్ర
B) ఉత్తర ప్రదేశ్
C) చత్తీస్గడ్
D) బీహార్

View Answer
A

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన క్వాజులు- నటాల్ ప్రావిన్స్ ఈ క్రింది ఏ దేశంలో ఉంది?

A) థాయిలాండ్
B) యూ, కే
C) పోర్చుగల్
D) దక్షిణాఫ్రికా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల BRO డైరెక్టర్ జనరల్ “రాజీవ్ చౌదరి” ప్రపంచంలో ఎత్తైన టన్నెల్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు.
2.16.580 సీట్ల ఎత్తులో నిర్మించనున్న ఈ టన్నెల్ షింకులా కనుమ దగ్గర నిర్మించనున్నారు.

A) 1
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల “మేగి”అనే తుఫాన్ ఈ క్రింది ఏ దేశంలో బీభత్సం వచ్చింది?

A) ఫిలిప్పైన్స్
B) ఇండోనేషియా
C) జపాన్
D) మడగాస్కర్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
17 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!