Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ దేశం ఇటీవల భారతీయ వ్యవసాయ ఎగుమతులను సస్పెండ్ చేసింది?

A) మారిషస్
B) యు, ఎస్ ,ఏ
C) యూ, కె
D) ఇండోనేషియా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత రేడియో స్టేషన్”Radio Aksh” ని నాగ్ పూర్ లో ప్రారంభించారు.
2. కంటి చూపు లేని వారికోసం ఇండియా లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రేడియో”Aksh”

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా ఎవరు నియామకం కానున్నారు?

A) Mm నర్వానే
B) మనోజ్ పాండే
C) దల్బీర్ సింగ్
D) ఇక్బాల్ సింగ్

View Answer
B

Q) ఇటీవల 12వ సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్ షిప్ ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?

A) తమిళనాడు
B) పంజాబ్
C) హర్యానా
D) మహారాష్ట్ర

View Answer
C

Q) ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL) యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) ఇల్కర్ ఐసి
B) చంద్రశేఖరన్
C) విక్రమ్ దేవ్ దత్తు
D) నటరాజన్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
4 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!