705 total views , 16 views today
Q) “2021AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ ల్లో ఈ క్రింది ఏ వ్యక్తికి” డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫర్ సర్దార్ ఉద్దమ్” అవార్డు ఇచ్చారు?
A) విక్రమ్ దత్
B) షూజిత సిర్కార్
C) రమణ వర్మ
D) మహేశ్వరం
Q) “world liver day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం April, 19న జరుపుతారు.
2. లివర్ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీన్ని ఏర్పాటు చేసారు.
A) 1, 2
B) 1
C) 1
D) ఏదీకాదు
Q) ఇటీవల “NDAP – National Data and Analytics plat form ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) FICCI
B) DPIIT
C) NITI Ayog
D) PM – EAC
Q) మెటావెర్స్ ద్వారా పనిచేసే”స్పేస్ టెక్ పాలసీ”ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?
A) కర్ణాటక
B) తమిళనాడు
C) ఆంధ్ర ప్రదేశ్
D) తెలంగాణ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల దేశంలోనే తొలిసారిగా వెదురుతో తయారు చేసే విద్యుత్ పైలెట్ ప్రాజెక్టు ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు.
2. వెదురును పైలెట్ల రూపంలోకి మార్చి దానిని ఇంధనంగా ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు