Q) మణిపూర్ ప్రభుత్వం “స్పోర్ట్ డిజిటల్ ఎక్సిపిరియన్స్ సెంటర్” ప్రారంభించేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
A) Microsoft
B) TCS
C) IBM
D) Samsung
Q) “FASTER – Fast and Secured Transmission of Electronic Records” అనే system ని ఈ క్రింది ఏ వ్యక్తి ప్రారంభించారు?
A) కిరణ్ రిజిజు
B) వెంకయ్య నాయుడు
C) NV రమణ
D) నరేంద్ర మోడీ
Q) “NABH – National Accreditation Board for Hospitals and Healthcare Providers” యొక్క చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) మహేష్ వర్మ
B) VG సోమానీ
C) రణదీప్ గులెరియా
D) సుర్జిత్ సింగ్
Q) GST – జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) RS గర్కాల్
B) S. రాజు
C) రాజీవ్ శర్మ
D) మనోజ్ ముకుంద్
Q) క్రింది వానిలో సరైనది ఏది?
1. భారతదేశంలో 2021-22 (పంటకాలం)లో కూరగాయలఉత్పత్తిలో టాప్ లో నిలిచిన మొదటి మూడు రాష్ట్రాలు UP (29.58MT) పశ్చిమబెంగాల్(28.23MT)MP(20.59MT)
2.పండ్లఉత్పత్తిలో2021-22కాలానికిగానుటాప్ లోనిలిచిన మొదటి3రాష్ట్రాలు AP(18.01MT)MH(12.30MT)UP (11.26MT)
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు