Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల 165 ఫీట్ల ఎత్తైన భారత జాతీయ జెండాని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?

A) లఢక్
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) మణిపూర్
D) ఉత్తరాఖండ్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1 సద్గురు కి సంబంధించిన ఈషా ఫౌండేషన్ ఇటీవల”save soil” అనే మూమెంట్ ని ప్రారంభించింది.
2. మృత్తిక/ నేల సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని సహకారం అందించాల్సిందిగా ఇటీవల ఈషా ఫౌండేషన్ వారు కోరారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1April,24- 25,2022 తేదీల్లో ఉర్సులా వాన్ డెర్ లియోన్ భారత పర్యటనకు రానున్నారు.
2. ప్రస్తుత యూరోపియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియోన్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Health Star Rating”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని FSSAI ప్రారంభించింది.
2. ఆహార పదార్థాల నాణ్యత కి సంబంధించి వివిధ రకాల ఆహారపదార్థాల కి స్టార్ రేటింగ్ ని ఇచ్చేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన” గాజా స్ట్రిప్” ప్రాంతం పైన ఈ క్రింది ఏ దేశం వాయు దాడులు చేసింది?

A) జోర్డాన్
B) సిరియా
C) ఈజిప్ట్
D) ఇజ్రాయేల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
27 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!