Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) IMF ప్రకారం (FY23) ఆర్థిక సంవత్సరానికి భారత GDP ఎంత ఉండనుంది?

A) 9%
B) 8.2%
C) 9.4%
D) 8.6%

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ WHO – GCTM కి శంకుస్థాపన చేశారు.
2. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, WHO చీఫ్ టేడ్రోస్, అధనొమ్ ల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సెంటర్ కి శంకుస్థాపన చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన “బనాస్ డైరీ “ఏ రాష్ట్రంలో ఉంది?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) పంజాబ్
D) గుజరాత్

View Answer
D

Q) దేశంలో మొట్టమొదటి “పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ “సిస్టం ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

A) గాంధీనగర్
B) అహ్మదాబాద్
C) ఇండోర్
D) వడోదర

View Answer
A

Q) ” NATPOLREX-VIII ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది April 19th నుండి రెండు రోజులపాటు గోవాలోని మర్మగోవా హార్బర్ లో జరగనుంది.
2. దీనిని మెరైన్ స్పిల్స్ ని ఎదుర్కోవడం కోసం ICG ఏర్పాటు చేసింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
38 ⁄ 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!