Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల ప్రారంభించబడిన ప్రపంచ మొట్టమొదటి క్రిప్టో పేమెంట్ కార్డు పేరు ఏమిటి?

A) Crypto – Line
B) Binanee
C) Go – Crypto
D) NexD

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఢిల్లీ – డెహ్రాడూన్ ఎకానమిక్ కారిడార్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్ట్ యొక్క ఎక్స్ పర్ట్ కమిటీని సుప్రీంకోర్టు తిరిగి కొత్తగా ఏర్పాటు చేసింది.
2. NGT చేత ఏర్పాటు చేయబడిన ఈ కమిటీకి సుఖ్ బీర్ సింగ్ సంధు అధ్యక్షత వహించనున్నారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల “India Pulses and Grains Association” కి చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) సంజయ్ కొఠారి
B) భీమల్ కొఠారి
C) సత్యేంద్ర పాల్
D) జీవన్ కుమార్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కేరళ , పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో ఒక క్రొత్త ఈల్ రకం చేపని గుర్తించారు.
2. ఈ ఈల్ రకం చేపకి పెట్టిన పేరు – “Arisoma Indicum”

A) 1
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల భారత నేవీ చీఫ్ R.హరికుమార్ మాల్దీవుల రక్షణమంత్రి ఇద్దరు కలిసి మొట్టమొదటి 'ఉమ్మడి నావిగేషన్ చార్ట్ 'ని విడుదల చేశారు.
2. సముద్రాల hydrography కి ఉద్దేశించిన ఈ చార్ట్ కోసం భారత్” INS సట్లేజ్ “ని మోహరించింది

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
23 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!