Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల PSA – ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) K V సుబ్రహ్మణ్యం
B) అజయ్ కుమార్ సూద్ (AK సూద్)
C) సంజయ్ సన్యాల్
D) రాజీవ్ సుబ్రహ్మణ్యం

View Answer
B

Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి 99.999% గ్రీక్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఈ క్రింది ఏ రాష్ట్రాలలో ఏర్పాటు చేయనున్నారు?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) ఒడిషా
D) అస్సాం

View Answer
D

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద “ఎలక్ట్రిక్ – 3 వీలర్” మేకింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేయనున్నారు?

A) తెలంగాణ
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2. ఈ మిస్సైల్ ని సుఖోయ్ యుద్ధ విమానం Su 30-MKI (సుఖోయ్ – 30MKI) నుండి ప్రయోగించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం “HELLO”అనే కొత్త పేమెంట్ సిస్టం ని ప్రారంభించింది?

A) రష్యా
B) యు, ఎస్, ఏ
C) ఫిన్లాండ్
D) స్వీడన్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
13 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!