754 total views , 25 views today
Q) ఢoకా, ధోడియా, రబారి, సిద్ధి అనే గిరిజన తెగలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో జీవిస్తారు?
A) అస్సాం
B) కేరళ
C) మణిపూర్
D) గుజరాత్
Q) “హురూన్ గ్లోబల్ హెల్త్ కేర్ రిచ్ లిస్ట్ 2022 “ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి మొదటి స్థానంలో నిలిచారు?
A) దిలీప్ సంఘ్వి
B) సైరస్ S పునావాలా
C) కిరణ్ మజుందార్ షా
D) ముఖేష్ అంబానీ
Q) “Jon Nigrani”అన్న యాప్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది?
A) ఢిల్లీ
B) మధ్యప్రదేశ్
C) ఛతిస్గడ్
D) జమ్మూ అండ్ కాశ్మీర్
Q) “తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ “పుస్తక రచయిత ఎవరు?
A) జూలూరి గౌరీ శంకర్
B) అల్లం నారాయణ
C) ఎం. దేవేంద్ర
D) నందిని సిధారెడ్డి
Q) “National Civil Services Day”ఏ రోజున జరుపుతారు?
A) April,20
B) April,21
C) April,19
D) April,22