Q) “world Earth Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
A) దీనిని ప్రతి సం,,రంApril, 22న1970 నుండి జరుపుతున్నారు.
B) UNO అధికారికంగా దీనిని 2009 నుండి జరుపుతోంది.
C) 2022 థీమ్ “Invest in our planet”.
D) None
Q) ఇటీవల కమల్ హ్యారిస్ కి రక్షణ సలహాదారుగా ఎవరు నియామకం అయ్యారు?
A) నాన్సీ ఫెలోసి
B) రెచెల్
C) శాంతి సేథీ
D) మిలిందా గేట్స్
Q) ఈ క్రింది ఏ సంస్థకి ఇటీవల”National Metallurgist Award- 2021″ అవార్డు ఇచ్చారు?
A) SAIL
B) స్టీల్ మంత్రిత్వ శాఖ
C) NMDC
D) CIL
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం National cyber security Response Exercise ఏర్పాటు చేశారు.
2. ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ని అజిత్ దోవల్ ప్రారంభించారు?
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) మనోజ్ పాండే
B) ఎం.ఎం, నార్వనే
C) మనోజ్ కుమార్ కటియార్
D) ఆర్. హరికుమార్