Q) “RS – 28- SARMAT” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యంగల ఈ బాలిస్టిక్ మిసైల్ ని రష్యా ఇటీవల ప్రయోగించింది.
2. ఏమి సెల్ 6000KM వరకు గల లక్ష్యాలను ఛేదించగలదు (operation Range – 18000km).
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) “World creativity and Innovation Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని April, 21న 2002నుండి దాదాపు 50దేశాలకి పైగా ప్రపంచ దేశాలు జరుపుతున్నాయి.
2.UNO అధికారికంగా 2017లో గుర్తించి 2018, April, 21నుండి జరుపుతుంది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల NIXI – CSC సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డాటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు MOU కుదుర్చుకుంది?
A) నాగాలాండ్
B) ఒడిశా
C) కర్ణాటక
D) త్రిపుర
Q) “AAC – Global peace Ambassador 2022″ఇటీవల ఎవర్ని నియమించారు?
A) సింధు శ్రీ ఖుల్లార్
B) బబీతా సింగ్
C) వందనా ఖటారియా
D) రాణి రాంపాల్
Q) శివమొగ్గ ఎయిర్ పోర్ట్ కి ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి పేరు పెట్టారు?
A) దేవేగౌడ
B) కెంపే గౌడ
C) BS యడ్యూరప్ప
D) SR బొమ్మై