699 total views , 10 views today
Q) ఇటీవల NPCI సంస్థ UPI సేవలను ఈ క్రింది ఏ దేశంలో ప్రారంభించింది?
A) UAE
B) బంగ్లాదేశ్
C) సౌదీ అరేబియా
D) ఇరాన్
Q) ఇటీవల “పోషన్ అభియాన్”పథకం అమలులో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది?
A) ఇండోర్
B) సిరిసిల్ల
C) కొమురం భీం- ఆసిఫాబాద్
D) పెద్దపల్లి
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల నీతి అయోగ్ యూనిసెఫ్ ఇండియా కలిసి”State of Indias Children” రిపోర్ట్ ని రూపొందించాయి.
2. బాలలహక్కుల కోసంబాలల ఆరోగ్యం పోషకాహారం జీవనం విద్యనువారికి అందించడం కోసం2030 లోపు భారత్ సాధించాల్సినSDG గోల్స్ కోసం కృషి చేస్తాయి.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ కింది వానిలో సరైనది ఏది?
1.NITI Ayog ని 2015, june, 1న ఏర్పాటు చేశారు.
2. ఇటీవల నీతి అయోగ్ కొత్త వైస్ చైర్మన్ గా సుమన్ కెబేరి ని నియమించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది ఏ నగరంలో భారత మొట్టమొదటి అంతర్జాతీయ కృయిజ్ కాన్ఫరెన్స్ జరగనుంది?
A) ముంబై
B) కోల్ కత్తా
C) చెన్నై
D) విశాఖపట్నం