Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల జాన్. F.కెన్నడి ప్రొఫైల్ ఇన్ కరేజ్ అవార్డు- 2022 అవార్డుని ఇచ్చారు?

A) వ్లాదిమిర్ పుతిన్
B) జిన్ వింగ్
C) మోరీస్ జాన్సన్
D) వ్లాది మిర్ జేలెన్ స్కీ

View Answer
D

Q) జోస్ రామోస్ హోర్టా ఇటీవల ఈ క్రింది ఏ దేశ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు?

A) పప్రవా న్యూగినియా
B) ఈస్ట్ తైమూర్
C) స్పెయిన్
D) పోర్చుగల్

View Answer
B

Q) ఇటీవల చైనా ఈ క్రింది ఏ పసిఫిక్ ద్వీపదేశంతో రక్షణ ఒప్పందం చేసుకుంది?

A) సోలోమన్ ఐల్యాండ్స్
B) వానవాతు
C) పపావ్ర న్యుగినియా
D) ఫిజి

View Answer
A

Q) “The Magic of Mangal jodi” పుస్తక రచయిత ఎవరు?

A) రంజన్ శర్మ
B) మహేష్ వర్మ
C) రాజేంద్రన్
D) అవినాష్ ఖేమ్కా

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ తెగని ST గా రాష్ట్రపతి గుర్తించారు?

A) నాగా
B) గారో
C) డార్లాoగ్
D) చులియా

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
14 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!