Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) RAMP – ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని MSME లకి సహాయం అందించేందుకు “వరల్డ్ బ్యాంకు” ప్రారంభించింది.
2. ఇటీవల RAMP ప్రోగ్రాం కోసం 808 మిలియన్ల డాలర్లు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) 2024 నాటికి ఇండియాలో మొట్ట మొదటి ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ని ఈ క్రింది ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?

A) చెన్నై
B) ముంబయి
C) కోల్ కత్తా
D) విశాఖ పట్నం

View Answer
B

Q) “భారత్ డైనమిక్స్ లిమిటెడ్ – BDL” ఇటీవల ఈ క్రింది ఏ దేశ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) యుకె
B) యుఎస్ ఏ
C) యుఎఈ
D) కెనడా

View Answer
C

Q) ఇటీవల ఇండియా లో ఎంత సంఖ్యలో UPI పేమెంట్లని అధిగమించాయి?

A) 500 కోట్లు
B) 600 కోట్లు
C) 650 కోట్లు
D) 550 కోట్లు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో BIMSTEC సభ్య దేశాలు ఏవి?

A) బంగ్లాదేశ్
B) మారిషస్
C) మయన్మార్
D) శ్రీలంక
E) నేపాల్

View Answer
A, C, D, E

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!