Q) “Locked Shields”ఎక్ససైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని NATO, ఎస్తోనియాలో ఏర్పాటు చేసింది.
2. ఇది ఒక సైబర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్.
A) 1, 2
B) 2
C) 1
D) ఏదీ కాదు
Q) “ఫణిగిరి శిల్పం “మరియు శిల్పకళ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పకల.
2. తెలుగు ప్రాంతాలలో ఈ శిల్పకలని ఎక్కువగా పోషించిన రాజవంశం – ఇక్ష్వాకులు.
3. ఇక్ష్వాకుల కి సంబంధించిన చాలా ఆధారాలు ఫణిగిరిలో దొరికాయి.
A) 1,2
B) 2, 3
C) 1, 3
D) అన్ని సరైనవే
Q) “Phanigiri: Interpreting An Ancient Buddhist Site in Telangana” పుస్తక రచయిత ఎవరు?
A) వి.వి. కృష్ణశాస్త్రి
B) పి.వి .పరబ్రహ్మశాస్త్రి
C) నమాన్. పి . అహుజా
D) బి.ఎస్.ఎల్.హనుమంత రావు
Q) “price of The Modi Years”పుస్తక రచయిత ఎవరు?
A) సుబ్రమణ్య స్వామి
B) రాజేశ్ వర్మ
C) ఆకార్ పటేల్
D) బాబుల్ సుప్రియో
Q) భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ పేరేమిటి?
A) బందిపూర్
B) ఆమ్రబాద్
C) జిమ్ కార్బయిట్
D) తడోబా- అంధెరి