Q) మడ అడవుల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
A) సుందర్బన్ – పశ్చిమబెంగాల్
B) పిచ్చవరం – తమిళనాడు
C) బిత్తర్ ఖనికా – కేరళ
D) కొరింగా – ఆంధ్ర ప్రదేశ్
Q) “world Book &Copy Right Day”ఏ రోజున జరుపుతారు?
A) April,23
B) April,24
C) April,22
D) April,20
Q) “MTS – మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్”అనే అప్లికేషన్ని ఏ రాష్ట్రం ఇటీవల అభివృద్ధి చేసింది?
A) బీహార్
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) ఒడిశా
Q) “All India house hold consumer Expenditure Survey”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని july 2022,june, 2023ల్లో NSO చేయనుంది.
2 ప్రతి 5సంవత్సరాలకి ఒకసారి దీనిని NSO గణన చేస్తుంది. చివరి సారి 2017 – 18 లో సర్వే చేసినప్పటికీ దానిని విడుదల చేయలేదు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఆయిల్ రిఫైనరీ పేలి 80 మంది చనిపోయిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది?
A) నైజీరియా
B) ఇరాన్
C) సౌదీ అరేబియా
D) ఇజ్రాయిల్