Q) IATA – International Air Transport Association యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) జెనీవా (స్విట్జర్లాండ్)
B) మాంట్రియల్ (కెనడా)
C) న్యూయార్క్ (యు. ఎస్. ఏ)
D) వాషింగ్టన్ (యు. ఎస్. ఏ)
Q) ఇండియాలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ గ్రామపంచాయతీ ఏది?
A) భూరాన్ పోచంపల్లి (తెలంగాణ)
B) నాగోర్ (రాజస్థాన్)
C) బండ్లపల్లి (ఆంధ్ర ప్రదేశ్)
D) పల్లి (జమ్మూ అండ్ కాశ్మీర్)
Q) ఇటీవల మరణించిన ఎం. విజయన్ గారు ఏ రంగానికి చెందినవారు?
A) Astro Physics
B) Space
C) Structural Biology
D) Chemical Engineering
Q) ఫాక్ ల్యాండ్ దీవులు ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద?
A) అర్జెంటీనా – బ్రిటన్
B) చిలి – పోర్చుగీసు
C) స్పెయిన్ – పోర్చుగీసు
D) పోలాండ్ – హంగేరి
Q) “World on wheels (wow)”డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని ఈ క్రింది ఏ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది?
A) బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
B) హరే కృష్ణ మూమెంట్
C) జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్
D) సోనుసూద్ ఫౌండేషన్