Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల తొమ్మిదవ సిక్కు గురువు” గురు తేజ్ బహదూర్” 400వ జయంతి సందర్భంగా ఒక నాణo మరియు పోస్టల్ స్టాంపును పీ.ఎం నరేంద్ర మోడీ విడుదల చేశారు.
2. గురు తేజ్ బహదూర్, షాజహాన్ కి సమకాలికుడు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)ఈ ఏడాది రూపొందించిన యువ ప్రపంచ నేత జాబితా (109) లో చోటు దక్కించుకుని భారతీయుల జాబితాకు చెందని వారిని గుర్తించండి?
A) సచిన్ పైలెట్
B) వినీతా సింగ్
C) జైదీప్ బన్సల్
D) రితేష్ మాలిక్
Q) Make in India ఇండియా లో భాగంగా ఇటీవల ఈ క్రింది ఏ జలాంతర్గామిని ముంబై నౌకాశ్రయం వద్ద ప్రారంభించారు?
A) INS ప్రతాప్
B) INS కుంజ్
C) INS వాగ్ షేర్
D) INS సర్దార్
Q) FRBM (Financial Responsibility and Budget Management) Act గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) దీనిని FRBM Act, 2003పేరిట తీసుకొచ్చారు.
B) NK సింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు దీనిని ఏర్పాటు చేశారు.
C) ఈ యాక్ట్ ద్రవ్యలోటుGDP లో 3% కి మించి ఉండరాదు.
D) None
Q) లారస్ అవార్డ్ – 2022లో సరైన జతలను గుర్తించండి?
A) Sportman of the year – రఫెల్ నాదల్.
B) sports women of the year- ఎలైన్ థాంప్సన్.
C) world team of the year – Italy (ఇటలీ ఫుట్ బాల్ టీమ్).
D) None