Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఈ క్రింది ఏ దేశాధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనారు?

A) జర్మనీ
B) ఇటలీ
C) ఫ్రాన్స్
D) పోలoడ్

View Answer
C

Q) ఇటీవల యునెస్కో చేత” వరల్డ్ బుక్ క్యాపిటల్ ఫర్ ద ఇయర్ 2022″ గా ఈ క్రింది ఏ నగరం ప్రకటించబడింది?

A) Tbilisi (Georgia)
B) Kuala Lampar (malaysia)
C) Paris (France)
D) Guadalajara (mexico)

View Answer
D

Q) “చెర్నోబిల్ సంఘటన” ఏ రోజున జరిగింది?

A) 1986, April, 24
B) 1986, April, 26
C) 1986, April, 25
D) 1986, April, 23

View Answer
B

Q) “కాంగ్ జోo (khangjom Day) డే ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని మణిపూర్ రాష్ట్రంలో జరుపుతారు.
2.1891 ఆంగ్లో – మణిపూర్ యుద్ధంలో పోరాడి మరణించిన వారి జ్ఞాపకార్థం దీనిని నిర్వహిస్తారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల “Tap – in, Tap – out”పూర్తి డిజిటల్ ఆధారిత టికెట్ వ్యవస్థని మొదటిసారిగా ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) కర్ణాటక
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!