Current Affairs Telugu April 2022 For All Competitive Exams

708 total views , 19 views today

Q) “జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ “విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?

A) మణికా బత్రి
B) ఆకుల శ్రీజ
C) మౌమా దాస్
D) దీపికా పళ్లికల్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మంగోలియాలోని ఉలాన్ బాటర్ లో జరిగింది.
2. ఈ రెజ్లింగ్ పోటీల్లో 1, స్వర్ణం 5, రజతం 11, కాంస్యాలు గెలవడం ద్వారా భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ట్విట్టర్ సంస్థని ఇటీవల ఎలాన్ మస్క్ ఎన్ని బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు/ చేజిక్కించుకున్నారు?

A) 50
B) 45
C) 44
D) 55

View Answer
B

Q) ఫోర్బ్స్ ప్రకటించిన “రియల్ టైం బిలియనీర్స్ లిస్టు”లో ఇటీవల గౌతమ్ అదానీ ఎన్నో స్థానంలో నిలిచారు?

A) 6
B) 7
C) 5
D) 4

View Answer
B

Q) ఇండియాలో స్టార్టప్లకి, ఇంక్యుబేటర్లు, ఏర్పాటు చేసి వాటిని సాంకేతికంగా బలోపేతం చేసేందుకు”i creat” సంస్థతో ఈ క్రింది ఏ సంస్థ MOU కుదుర్చుకుంది?

A) CSIR
B) NITI Ayog
C) DPIIT
D) FICCI

View Answer
C

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
2 + 30 =