700 total views , 11 views today
Q) “హాజ్ కమిటీ ఆఫ్ ఇండియా (HCOI)చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) సయ్యద్ గుయారుల్ రిజ్వి
B) AP అబ్దుల్లా కుట్టి
C) సల్మాన్ ఖుర్షీద్
D) రషీద్ ఖాన్
Q) ఇటీవల “Battery Swapping Policy – 2022ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) Ministry of Industries
B) DPIIT
C) Meijy
D) NITI Ayog
Q) “SAANS – Social Awareness and Action to Neutralize pneumonia success fully “అనే క్యాంపెయిన్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) కర్ణాటక
B) ఒడిశా
C) మహారాష్ట్ర
D) జార్ఖండ్
Q) ఇటీవల” నాగ్ చాలా “ఎయిర్ పోర్ట్ ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది?
A) ఉత్తరాఖండ్
B) బీహార్
C) హిమాచల్ ప్రదేశ్
D) అస్సాం
Q) “Chinese Spies: From Chairman mao to xi jinping “పుస్తక రచయిత ఎవరు?
A) విజయ్ గోఖలే
B) దలైలామా
C) హర్షవర్ధన్ ష్రింగ్ల
D) రోజర్ ఫాలిగాట్