Q) “PDS” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ప్రజాపంపిణీ వ్యవస్థని సమర్థవంతంగా అమలు చేసేందుకు RPDS (1992),TPDS (1997) లో ఏర్పాటు చేశారు.
2. ప్రజలకి (FPS)చౌకధరల దుకాణం ద్వారా సబ్సిడీ ధరల ద్వారా ఆహార దినుసులని ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) స్టార్టప్ ల కోసం “సంభవ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చాలెంజ్ – 2022” అనే ప్రోగ్రాం ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) Microsoft
B) Amazon
C) IBM
D) NITI Ayog
Q) “International Children's Book Day” ఏ రోజున జరుపుతారు?
A) మార్చి, 31
B) ఏప్రిల్, 2
C) ఏప్రిల్, 3
D) ఏప్రిల్, 1
Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో “నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ – 2022” పోటీలు జరగనున్నాయి?
A) మేఘాలయ
B) ఒడిషా
C) అస్సాం
D) త్రిపుర
Q) ఇండియా లోని ఈ క్రింది ఏ జిల్లా ఇటీవల ప్రపంచంలోనే మూడవ అత్యంత వేడి జిల్లాగా రికార్డుకెక్కింది?
A) జైసల్మీర్
B) లెహ్
C) చంద్రాపూర్
D) రామగుండం