Q) ఇటీవల మరణించిన “జె. డి రిమ్ బాయ్” ఏ రాష్ట్ర సీ.ఎం గా పనిచేశారు?
A) మణిపూర్
B) మేఘాలయ
C) సిక్కిం
D) త్రిపుర
Q) “world Intellectual property Day (IP Day) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం”April, 26న 2001నుండి WIPO సంస్థ జరుపుతుంది.
2. 2022 థీమ్: IP and youth; Innovating for a Better Future Background ”
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల వార్తల్లో నిలిచిన అసుర్ ఘర్ (Asurgarh Fort) ఫోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
A) రాజస్థాన్
B) గుజరాత్
C) పంజాబ్
D) ఒడిశా
Q) 2022 విజ్ డెన్ మేటి క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ తోపాటు చోటు దక్కించుకున్న భారతీయ యువ ఆటగాడిని గుర్తించండి?
A) ఇషాన్ కిషన్
B) బూమ్రా
C) ధావన్
D) మిశ్రా
Q) 2021 పోషణ అభియాన్ అమలులో తెలంగాణలోని ఏ జిల్లాలో భారతదేశంలోనే తొలి స్థానంలో నిలిచింది?
A) కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
B) నిర్మల్ జిల్లా
C) రంగారెడ్డి జిల్లా
D) నిజామాబాద్