Q) ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్ 57 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ రెజ్లర్ గా ఎవరు చరిత్ర సృష్టించాడు?
A) యోగేశ్వర్ దత్
B) రవి దహియా
C) బజరంగ్ పునియా
D) సుశీల్ కుమార్
Q) ఆజాది కా అమృతోత్సవ్ లో భాగంగా ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 77, 700 మంది ఒకేసారి త్రివర్ణ పతకాలు ఊపి గిన్నిస్ రికార్డును సృష్టించారు?
A) గుజరాత్
B) బీహార్
C) ఉత్తర ప్రదేశ్
D) కేరళ
Q) మలేరియా కేసులు గణనీయంగా తగ్గిన తొలి పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది?
A) 1, వ స్థానం
B) 2, వ స్థానం
C) 3, వ స్థానం
D) 4, వ స్థానం
Q) కిసాన్ భాగీ దారి ప్రాథమికతా హమారా పేరుతో భారత కేంద్ర ప్రభుత్వం ఎంత మంది ఎంపిక చేసిన అన్నదాతలు పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనుంది?
A) 70
B) 75
C) 82
D) 85
Q) ప్రతి ఏటా సైన్యం కోసం కేటాయించే బడ్జెట్ పరంగా భారత దేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది?
A) రెండవ స్థానం
B) ఐదవ స్థానం
C) మూడవ స్థానం
D) నాలుగవ స్థానం