Q) ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం ప్రకారం భారతీయ సంపన్నుడు గౌతమ్ ఈ క్రింది ఎవర్ని అధిగమించి ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదవ స్థానాన్ని అధిరోహించాడు?
A) ఎలాన్ మస్క
B) ముఖేష్ అంబానీ
C) వారెన్ బఫెట్
D) మార్క్ జూకర్ బర్గ్
Q) భారతదేశంలో వృద్ధ జనాభా సంఖ్య అధికంగా కల రాష్ట్రాన్ని గుర్తించండి?
A) ఉత్తర ప్రదేశ్
B) మధ్యప్రదేశ్
C) మహారాష్ట్ర
D) బీహార్
Q) ప్రస్తుతం భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు కలిగి ఉందని RBI ప్రకటించింది?
A) 600బి,,డా
B) 560బి,, డా
C) 700బి,, డా
D) 750బి,, డా
Q) భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం GST 4 శ్లాబు లో ఈ క్రింది ఏ శ్లాబ్ ను ఎత్తివేయాలని త్వరలో నిర్ణయం తీసుకోనుంది?
A) 3%
B) 5%
C) 12%
D) 18%
Q) గాలి నుండి నీటిని సేకరించె సాధనాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఈ సాధనాలను AWG గా పిలుస్తారు .AWG పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి?
A) Atmospheric water Generators
B) Air water Genetics
C) Air water Genisys
D) Atmospheric wind Generators