Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలబీహార్లోని జగదీష్ పూర్లోApril,23న ఒకేసారి78వేలకి పైగా<భారతీయ జెండాలు ఎగురవేసి గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడ జరిగింది.
2. వీర్ కున్వర్ సింగ్ విజయోత్సవ్ అనే ప్రోగ్రాంలోభాగంగా జెండాలు ఎగురవేశారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) Atal Pension yojana – అటల్ పెన్షన్ యోజన?
1. దీనిని “2015,may, 9న కోల్ కతాలో నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. అసంఘటిత రంగంలో ఉన్న వారికి పెన్షన్ ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల ప్రతి గ్రామంలో లైబ్రరీలను ఏర్పాటు చేసిన దేశం లోని మొదటి జిల్లా ఏది?
A) పాలక్కడ్(కేరళ)
B) కొల్లాం (కేరళ)
C) సిరిసిల్ల
D) జమ్ తారా (జార్ఖండ్)
Q) “ICAI – ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా” 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించనుంది?
A) ముంబై
B) న్యూఢిల్లీ
C) కోల్ కతా
D) బెంగళూరు
Q) “TDC – Trilateral Development cooperation “Fund నీ ఈ క్రింది ఏ దేశం ప్రారంభించింది?
A) యూ. కే
B) యు. ఎస్. ఏ
C) ఇండియా
D) ఆస్ట్రేలియా అండ్ యు. కె