Current Affairs Telugu April 2022 For All Competitive Exams

703 total views , 14 views today

Q) ఇటీవల 19 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని దాటిన మొదటి భారతీయ కంపెనీ ఏది?

A) TSC
B) Adani
C) HDFC
D) Relaince (రిలయన్స్)

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి”UK కామన్ వెల్త్ పాయింట్స్ అఫ్ లైట్ అవార్డు”ను గెలుచుకున్నాడు?

A) కైలాష్ సత్యార్థి
B) కిషోర్ కుమార్ దాస్
C) బిల్ గేట్స్
D) అజీమ్ ప్రేమ్ జీ

View Answer
B

Q) ఇండియాలోనే మొట్టమొదటి “అమృత్ సరోవర్ “ని ఇటీవల ఎక్కడ స్థాపించారు/ ఏర్పాటు చేశారు?

A) రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)
B) వారణాసి (ఉత్తర ప్రదేశ్)
C) ఇండోర్ (మధ్యప్రదేశ్)
D) కోల్కతా

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం యొక్కE- ప్రపోజల్ సిస్టం ప్రఖ్యాతిచెందిన UN అవార్డు అయిన”WSIS ప్రైజ్- 2022 ని అందుకుంది?

A) అస్సాం
B) గుజరాత్
C) మేఘాలయ
D) త్రిపుర

View Answer
C

Q) “టాటా డిజిటల్ “సంస్థకి ఇటీవల ఎవరు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు?

A) రతన్ టాటా
B) ఎన్. చంద్ర శేఖరన్
C) నోయల్ టాటా
D) నటరాజన్

View Answer
B

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
19 + 10 =