Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలApril, 24 – 30 ( ఏప్రిల్ చివరి వారం) వరకు”World Immunization Week”ని WHO జరిపింది.
2. ఈ ప్రోగ్రామ్ థీమ్: Long life For All

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) మొట్టమొదటిసారిగా వ్యాక్యూమ్ ఆధారిత మరుగు వ్యవస్థని ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ప్రవేశపెట్టనున్నారు?

A) న్యూఢిల్లీ
B) గురుగావ్
C) అహ్మదాబాద్
D) ఆగ్రా

View Answer
D

Q) L &T, సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ముంబైలో గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని అభివృద్ధి చేయనుంది?

A) IIT – చెన్నై (మద్రాస్)
B) IIT – బాంబే
C) IIT – ఢిల్లీ
D) IIT – కాన్పూర్

View Answer
B

Q) ఎమీలియా రోమాగ్న (Emilia Romagna గ్రాండ్ ప్రిక్స్- 2022 ని ఇటీవల ఎవరు గెలిచారు?

A) లెక్ లేర్క్
B) సెబాస్టియన్ వెటెల్
C) మ్యాక్స్ వెర్ స్టాపెన్
D) లూయిస్ హామిల్టన్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “డిజిటల్ ఇండియా RISC – V మైక్రో ప్రొఫెసర్ (DIR – V)”అనే ప్రోగ్రాంని రాజీవ్ చంద్రశేఖర్ గారు ప్రారంభించారు.
2. 2023 – 24 కల్లా మొదటి దేశియ వాణిజ్య చిప్ సెట్లను తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాo నీ ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
16 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!