Q) “GLO – Global Land out look2″గురించి ఈక్రింది వానిలోసరైనదిఏది?
1. దీనిని UNEPవిడుదల చేసింది.
2. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులని ప్రపంచం కొనసాగిస్తే2050 కల్లా11% ప్రపంచ నేలఉపరితలం (16 మిలియన్ చ,కి,మీ)మొత్తంఎడారిగా మారనుంది అని రిపోర్టుచెప్పింది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) గ్రావిటీ ఆధారిత శక్తి నిల్వ సాంకేతికత కోసం “Energy vault”అనే సంస్థతో ఈ క్రింది ఏ భారతీయ సంస్థ MOU కుదుర్చుకుంది?
A) NTPC
B) BHEL
C) CPRI
D) PGCIL
Q) ఇటీవల మరణించిన ప్రముఖ మహిళ క్రీడాకారిణి “ఎల్విరా బ్రిట్టో”ఏ క్రీడకు చెందినవారు?
A) క్రికెట్
B) బ్యాడ్మింటన్
C) రెజ్లింగ్
D) హాకీ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. జాతీయ SC కమిషన్ – విజయ్ సంప్లా (Vijay sample).
2. జాతీయ మైనారిటీ కమిషన్- సయ్యద్ గు యారుల్ రీజ్వి.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైన జతలని గుర్తించండి
A) జాతీయ SC కమిషన్ – రాజ్యాంగబద్ధ సంస్థ
B) జాతీయ మైనారిటీ కమిషన్- రాజ్యాంగబద్ధ సంస్థ
C) జాతీయ ST కమిషన్ – చట్టబద్ధతర సంస్థ
D) జాతీయ BC కమిషన్ – రాజ్యాంగబద్ధ సంస్థ