Q) AB – Pm Jay యొక్క SEHAT పథకంలో ఇటీవల 100%కవర్ అయిన దేశంలోని మొదటి జిల్లా ఏది?
A) బరోడా (గుజరాత్)
B) పోరు బందర్ (గుజరాత్)
C) సాంబా (జమ్మూ అండ్ కాశ్మీర్)
D) వారణాసి (ఉత్తర ప్రదేశ్)
Q) “IPPB – ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు” ఎంత ఆర్థిక సహకారం అందించేందుకు ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది?
A) 1000, కోట్లు
B) 820, కోట్లు
C) 950, కోట్లు
D) 890, కోట్లు
Q) షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ (NCSC) చైర్మన్ భారత ప్రభుత్వం ఎవరిని నియమించింది?
A) విజయ్ సాంప్లా
B) రంజన్ సొడి
C) ఆశిష్ దిండా
D) వినాయక్ ఒబ్రా
Q) భారత ప్రభుత్వం తాజాగా CSIR (COUNCIL OF SCIENTIFIC AND INDUSTRIAL RESEARCH) లో CDC సంస్థను విలీనం చేయాలని నిర్ణయించింది. విస్తరణ రూపాన్ని గుర్తించండి?
A) Central defence council
B) Consultancy duration center
C) Council of defence center
D) Consultancy development center
Q) “ఆయుష్మాన్ భారత్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2018 లో నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. “April,30ని ఆయుష్మాన్ భారత్ దివాస్” గా జరుపుతారు.
3. ప్రతి కుటుంబానికి 5 లక్షలు హెల్త్ కవరేజ్ ఉండేలా ఈ పథకాన్ని రూపొందించారు.
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే